విమానాశ్రయం నుంచి తిరిగి వచ్చిన ప్రయాణీకులకు ‘నో’ క్వారంటైన్
- January 14, 2022
కువైట్: కువైట్ ఎయిర్ పోర్టులో దట్టమైన పొగ మంచు కారణంగా పలు విమానాలు రద్దయ్యాయి. పలువురు ప్రయాణీకులు ఇమ్మిగ్రేషన్ పూర్తి చేసుకున్నా, విమానాశ్రయం నుంచి కువైట్ తిరిగి వచ్చేయాల్సి వచ్చింది. వీరికి క్వారంటైన్ యాక్టివేట్ అవగా, దాన్ని రద్దు చేస్తున్నట్లు డిజిసిఎ పేర్కొంది. షోలోనాక్ యాప్ ద్వారా ఆటోమేటిక్‌గా క్వారంటైన్ యాక్టివేట్ చేయబడిందనీ, దాన్ని రద్దు చేశామని అధికారులు వివరించారు. దట్టమైన పొగమంచు, విజిబిలిటీ లేని కారణంగా కువైట్ వచ్చే విమానాల్ని ఇతర విమానాశ్రయాలకు దారి మళ్ళించడం జరిగింది.
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







