అక్రమ వలసదారుల్ని గుర్తించేందుకు తనిఖీలు

- January 14, 2022 , by Maagulf
అక్రమ వలసదారుల్ని గుర్తించేందుకు తనిఖీలు

బహ్రెయిన్: వలసదారులకు సంబంధించిన పలు ఉల్లంఘనల నిమిత్తం లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ తనిఖీల్ని ముమ్మరం చేసింది. నిబంధనల్న ఉల్లంఘించినవారిని సంబంధిత చట్టాలకు అనుగుణంగా దేశం నుంచి బహిష్కరించడం జరుగుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com