దుబాయ్ ఇన్ఫినిటీ బ్రిడ్జిపై ట్రాఫిక్‌కి అనుమతి
- January 14, 2022
దుబాయ్: దుబాయ్ ఇన్ఫినిటీ బ్రిడ్జిపై తొలిసారిగా ఆదివారం జనవరి 16 నుంచి ట్రాఫిక్‌కి అనుమతించనున్నారు. కాగా, డెయిరా నుంచి బుర్ దుబాయ్ మార్గంలో అల్ షిందగా టన్నెల్ తాత్కలికంగా రెండు నెలలపాటు మూసివేయడం జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఇన్ఫినిటీ బ్రిడ్జి మరియు కొత్త బ్రిడ్జిలను అల్ షిందగా టన్నెల్‌తో కలిపే పనుల నిమిత్తం ఈ మూసివేత అమలు చేస్తున్నారు.డెయిరా మరియు బుర్ దుబాయ్ లింకుని ఈ బ్రిడ్జి సులభతరం చేస్తుంది.దీనిపై మూడు మీటర్ల ట్రాక్ పాదచారులు మరియు సైక్లిస్టుల కోసం ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







