వాతావరణం: ఒమన్‌లోని పలు ప్రాంతాల్లో అల్ప పీడన ప్రభావం
- January 14, 2022
మస్కట్: తాజా వాతావరణ సమాచారం ప్రకారం ఒమన్ సుల్తానేట్ వ్యాప్తంగా అల్ప పీడన ప్రభావం వుంటుంది. సివిల్ ఏవియేషన్ అథారిటీ ఈ విషయాన్ని వెల్లడించింది. ముసాందం మరియు నార్త్ అల్ బతినా అలాగే అల్ బురైమి ప్రాంతాల్లో నేటి సాయంత్రం నుంచి రానున్న కొద్ది రోజులపాటు అల్ప పీడన ప్రభావం వుంటుంది. ఆకాశం మేఘావృతమై వుంటుంది. 20 నుంచి 50 మిల్లీ మీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం వుంది. వాడీలలో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం వుంది. సముద్రం రఫ్‌గా వుంటుంది.
తాజా వార్తలు
- యూఏఈ: లైసెన్స్ లేని సంస్థల నుండి గృహ కార్మికులను నియమించుకోవడం వల్ల కలిగే ఇబ్బందులు
- సీఎం కేసీఆర్‌తో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భేటీ
- ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు..
- దుబాయ్ స్టోర్లలో ప్లాస్టిక్ బ్యాగులపై ఛార్జీలు
- ఫిఫా మస్కట్ లాయీబ్ ‘స్టాంప్’ ఆవిష్కరణ
- మద్యానికి బానిసైన భర్త నుండి విడాకులు పొందిన మహిళ
- వాక్-ఇన్ పాస్‌పోర్ట్ సేవా శిబిరాలను ఏర్పాటు చేయనున్న దుబాయ్ ఇండియన్ కాన్సులేట్
- పలు దేశాల్లో మంకీపాక్స్ కేసులు ..భారత్ అప్రమత్తం
- తీవ్ర ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక.. పాఠశాలలు, కార్యాలయాల మూత
- ఉద్యోగ ఒప్పంద రద్దుకు 60 రోజుల నోటీసు అవసరం: సౌదీ