టెక్సెల్ ఎయిర్ కొత్త విమాన ప్రారంభోత్సవం
- January 17, 2022
బహ్రెయిన్: టెక్సెల్ ఎయిర్ కొత్త విమానాన్ని ప్రారంభించింది. 737-800 బోయింగ్ కన్వర్టెడ్ ఫ్రీటర్ (బిజిఎఫ్) విమానం ఈ రీజియన్‌లో ప్రయాణీకులకు అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత డిమాండ్ వున్న కార్గో విమానమిది. ఇదే విమానం రెండోది సెప్టెంబర్ 2022లో అందుబాటులోకి వస్తుంది. బోయింగ్ ఎంఆర్వో ఫెసిలిటీ వద్ద ప్రయాణీకుల విమానం నుంచి కార్గో విమానంగా మార్చారు.
తాజా వార్తలు
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!







