60 ఏళ్ళ పైబడ్డవారి వీసా రెన్యువల్స్: పరిష్కారంపై స్పెషల్ ఫోకస్
- January 17, 2022
కువైట్: 60 ఏళ్ళు పైబడి, డిగ్రీ లేని రెసిడెంట్స్‌కి సంబంధించిన రెసిడెన్సీ రెన్యువల్ వ్యవహారాన్ని పరిష్కరించేందుకోసం అత్యంత ప్రాధాన్యతాంశంగా భావించి తగిన చర్యలు చేపడుతున్నారు. మినిస్టర్ ఆఫ్ జస్టిస్ మరియు స్టేట్ మినిస్టర్ ఫర్ ఇంటిగ్రిటీ ఎఫైర్స్ జమాల్ అల్ జలావి ఈ విషయాన్ని పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. క్యాబినెట్ డిక్రీ ద్వారా పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ వంటి కొన్ని ప్రభుత్వ అథారిటీల న్యాయ పరిధిని ఇతర సంస్థలకు బదిలీ చేసేలా క్యాబినెట్ డిక్రీ కోసం మినిస్టర్ ఎదురు చూస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రెన్యువల్ ఫీజు 1,000 కువైటీ దినార్ల నుంచి 1,100 కువైటీ దినార్ల వరకు (ఏడాదికి) వుండవచ్చు.. అది కూడా హెల్త్ ఇన్స్యూరెన్స్‌తో కలిపి.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి