11 విభాగాలకు చెందిన విద్యార్థులకు ప్రత్యక్ష బోధన నుంచి వెసులుబాటు
- January 17, 2022
సౌదీ: పబ్లిక్ హెల్త్ అథారిటీ (వకాయా), మొత్తం 11 విభాగాలకు చెందిన విద్యార్థులకు ప్రత్యక్ష విద్యా బోధన నుంచి మినహాయింపు ఇచ్చినట్లు ప్రకటించింది. వివిధ రకాలైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ మినహాయింపు ఇస్తున్నారు. రానున్న ఆదివారం.. అంటే జనవరి 23 నుంచి విద్యా సంస్థలు పునఃప్రారంభమవుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 12 ఏళ్ళ లోపు ఎలిమెంటరీ స్కూళ్ళు, కిండర్ గార్టెన్‌లకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!







