అబుధాబిలో ప్రవేశించేందుకు బూస్టర్ డోస్ తప్పనిసరి
- January 18, 2022
అబుధాబి: కోవిడ్ 19 ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యలో అబుధాబిలో ప్రవేశించడానికి కోవిడ్ 19 బూస్టర్ డోస్ తప్పనిసరి చేశారు. గవర్నమెంట్ హెల్త్ యాప్ గత వారం వెల్లడించిన వివరాల ప్రకారం, అబుధాబిలోకి ప్రవేశించేందుకు గ్రీన్ పాస్ తప్పనిసరి చేశారు. అయితే, యాప్ పేర్కొంటున్న అంశాల్ని బట్టి చూస్తే, బూస్టర్ డోస్ తీసుకుంటే తప్ప పూర్తిగా వ్యాక్సినేట్ అయినట్లు కాదు. రెండో డోసు తర్వాత ఆరు నెలల అనంతరం బూస్టర్ డోస్ తీసుకోవాల్సి వుంటుంది. అబుధాబిలోకి ప్రవేశించాలనుకునేవారు గ్రీన్ స్టేటస్ కొనసాగించుకోవడానికి గడచిన రెండు వారాల్లోపు వైరస్ నుంచి నెగెటివ్ తెచ్చుకుని వుండాలి.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్‌పోర్ట్‌లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







