ఫిబ్రవరిలో అప్డేట్ అవనున్న తవకల్నాలో ఇమ్యునైజేషన్ స్టేటస్
- January 19, 2022
సౌదీ: సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 1 నుంచి ఇమ్యునైజేషన్ స్టేటస్ వకల్నా యాప్లో అప్డేట్ కానుంది. రెండో డోస్ తీసుకున్న 8 నెలల తర్వాత ఈ అప్డేట్ కనిపిస్తుంది. 8 నెలల లోపు ఇమ్యునైజేషన్ స్టేటస్ అప్డేట్ కాదు. సోషల్, ఎకనమిక్, కమర్షియల్, కల్చరల్, సైంటిఫిక్, ఎంటర్టైన్మెంట్ లేదా స్పోర్టింగ్ ఈవెంట్లకు హాజరయ్యేందుకు 18 ఏళ్ళ పైబడినవారికి ఇమ్యునిటీ స్టేటస్ తప్పనిసరి.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







