వలసదారుల రుసుము: దేశం విడిచి వెళ్ళిన 1.05 మిలియన్ల మంది విదేశీయులు
- January 19, 2022
సౌదీ అరేబియా: 2018 నుంచి 2021 మూడో త్రైమాసికం వరకు.. అంటే మొత్తంగా 45 నెలల్లో 1.05 మిలియన్ల మంది వలసదారులు సౌదీ ఎంప్లాయిమెంట్ మార్కెట్ని వీడి వెళ్ళారు. మొత్తం విదేశీ కార్మికుల్లో ఈ మొత్తం 10.12 శాతం. దీనికి ప్రధాన కారణం వలసదారుల ఫీజు అని పలు నివేదికలు చెబుతున్నాయి. 2018లో 400 సౌదీ రియాల్స్గా వున్న ఈ ఫీజు, 2019 నాటికి 600 సౌదీ రియాల్స్కి చేరుకంది. 2020 నాటికి 800 సౌదీ రియాల్స్ అయ్యింది వలసదారుల రుసుము. వలసదారుల రుసుము విధించకముందు నాన్ సౌదీ వర్కర్లు 10.42గా వున్నారు. 2021 చివరి నాటికి ఇది 9.36కి చేరుకుంది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







