సౌదీలో పెట్టుబడుల కోసం 6 అంతర్జాతీయ కార్యాలయాల ప్రారంభం
- January 20, 2022
సౌదీ అరేబియా: మినిస్ట్రీ ఆఫ్ ఇన్వెస్టిమెంట్ (మిసా), ఆరు అంతర్జాతీయ కార్యాలయాల్ని వాషింగ్టన్, లండన్, బీజింగ్, సింగపూర్, టోక్యో మరియు ప్యారిస్ నగరాల్లో ప్రారంభించడం జరిగింది. 2019 - 2021 అంతర్జాతీయ విస్తరణ ప్రణాళికలో భాగంగా మినిస్ట్రీ 11 అంతర్జాతీయ కార్యాలయాల్ని ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభించింది. ‘సౌదీలో పెట్టుబడి’ నినాదంతో వీటిని ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







