అగ్ని ప్రమాదం నుంచి ముగ్గురిని రక్షించిన బృందాలు
- January 21, 2022
మస్కట్: గురువారం తెల్లవారుజామున అమెరత్‌లోని ఒక ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం నుండి ముగ్గురు వ్యక్తులను రక్షించినట్లు సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ (CDAA) తెలిపింది. సమాచారం అందగానే మస్కట్ CDAA, అగ్నిమాపక బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని ఇంట్లో చెలరేగిన మంటలను ఆర్పివేసాయని, ఈ ప్రమాదం నుంచి ముగ్గురు వ్యక్తులను రక్షించామని, వారందరూ ఆరోగ్యంగా ఉన్నారని CDAA తెలిపింది.
తాజా వార్తలు
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!







