ఏపీలో భారీగా కరోనా వైరస్ ఉధృతి
- January 21, 2022
అమరావతి: ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకు కోవిడ్ పెరిగిపోతుంది. నిన్నటి కన్న నేడు వైరస్ ప్రభావం మరింత పెరిగింది. నేడు రాష్ట్రంలో 13,212 కేసులు నమోదు చేసుకున్నాయి. ప్రజలు వైరస్ నుండి రక్షణ పొందాలని, ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలి. విశాఖ (2244), చిత్తూరు (1585), అనంతపురం (1235), (AP8 చానల్) గుంటూరు (1054), శ్రీకాకుళం (1230), నెల్లూరు (1051) జిల్లా లలో అత్యధికంగా, కృష్ణా జిల్లాలో అత్యల్పంగా 338 కరోనా కేసులు నమోదయ్యాయి.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







