వాతావరణ పరిస్థితుల కారణంగా అయిన్ దుబాయ్ మూసివేత
- January 21, 2022
యూఏఈ: బలమైన గాలుల నేపథ్యంలో తదుపరి నోటీసు వరకు అయిన్ దుబాయ్‌ని తాత్కాలికంగా మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా, గాలుల వేగం గంటకు 55 కిలోమీటర్ల కంటే ఎక్కువ వుంటుందని నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ పేర్కొన్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా దుమ్ము ధూళి ఎగసిపడే అవకాశం వుందని కూడా హెచ్చరించారు. ఇదిలా వుంటే, ఇప్పటికే కొనుగోలు చేసిన టిక్కెట్లు ఏడు రోజులపాటు చెల్లుబాటవుతాయి.
తాజా వార్తలు
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!
- బసవతారకం ఆసుపత్రికి సంజయ్ దత్ రావడం సంతోషకరం: బాలకృష్ణ
- బహ్రెయిన్‌లో న్యాయ సేవలకు ఈ-పేమెంట్ సర్వీస్..!!
- ఒమన్‌లో విద్యుత్ కేబుళ్ల చోరీ.. నలుగురి అరెస్టు..!!
- కువైట్‌లో కార్మికుల హక్కులకు మరింత రక్షణ..!!
- 2029 నాటికి అందుబాటులోకి అబుదాబి ‘స్ఫియర్’..!!
- హైదరాబాద్‌లో విదేశీ వర్సిటీలు
- కువైట్‌లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!







