250 దినార్లతో 60 ప్లస్ వర్క్ పర్మాట్ రెన్యువల్?

- January 21, 2022 , by Maagulf
250 దినార్లతో 60 ప్లస్ వర్క్ పర్మాట్ రెన్యువల్?

కువైట్ సిటీ: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్, కొత్త డ్రాఫ్టుని 60 ఏళ్ళు పైబడి, డిగ్రీ లేని వలస కార్మికుల వర్క్ పర్మిట్ రెన్యువల్ కోసం సిద్ధం చేసింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తదుపరి సమావేశంలో ఈ డ్రాఫ్టుని ప్రవేశపెడతారు. 250 దినార్లను రెన్యువల్ పీజుగా నిర్ణయించారు. వోటింగ్ తర్వాత లేబర్ డిపార్టుమెంట్లకు పంపడం జరుగుతుంది అమలు కోసం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com