డిసెంబర్లో 295,000 డిక్లరేషన్స్ ప్రకటించిన జనరల్ అథారిటీ ఆఫ్ కస్టమ్స్
- January 22, 2022
ఖతార్: 2021 డిసెంబర్ నెలలో జనరల్ అథారిటీ ఆఫ్ కస్టమ్స్ 294,104 డిక్లరేషన్స్ నమోదు చేసింది. జిఎసి నెలవారీ నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఎయిర్ కార్గో విభాగం 263,323 డిక్లరేషన్స్ పూర్తి చేయగా, మెరిటైమ్ విభాగం 27,180 పూర్తి చేసింది. నవంబర్‌తో పోల్చితే వీటి సంఖ్య (278,252) బాగా పెరిగింది. ప్రభుత్వ ఏజెన్సీలు 25,480 డిక్లరేషన్లను ప్రాసెస్ చేశాయి.ఇండియా, చైనా అత్యధికంగా ఎగుమతి దేశాలుగా వున్నాయి. కాగా, 319 సీజ్ రిపోర్టుల్ని రిజిస్టర్ చేసింది జిఎసి.
తాజా వార్తలు
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!







