సాంకేతిక సమస్యలపై నీట్ అభ్యర్థుల ఆవేదన
- January 22, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ వ్యాప్తంగా నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) అభ్యర్థులు (విద్యార్థులు) సాంకేతిక సమస్యల పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాన్ రెసిడెంట్ ఇండియన్ (ఎన్నారై) కోటా కింద వైద్య కళాశాలల్లో సీట్ల కోసం నీట్ పరీక్ష జరుగుతుంటుంది.మరో రెండు రోజుల్లో కౌన్సిలింగ్ సెషన్ ముగియనున్న దరిమిలా, సాంకేతిక సమస్యలు ఎదురవుతుండడం పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెడికల్ మరియు డెంటల్ విభాగాలు, ఇతర కోర్సులకు సంబంధించి ప్రభుత్వ మరియు ప్రైవేటు వైద్య విద్యా కళాశాలల్లో సీట్ల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు, పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి కౌన్సిలింగ్ జరుగుతుంటుంది.
తాజా వార్తలు
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







