సౌదీ అరేబియాలో మంచు దుప్పటి.!
- January 22, 2022సౌదీ అరేబియాలో పలు నగరాలు మంచు దుప్పటిని చవిచూస్తున్నాయి. సున్నా డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడచిన కొన్నేళ్ళుగా లేని ప్రత్యేక పరిస్థితులు సౌదీ అరేబియాలో కనిపిస్తున్నాయి. మైనస్ మూడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో ఆయా ప్రాంతాల్లో దట్టమైన మంచు పేరుకుపోతోంది. తురైఫ్ ప్రాంతంలో మైనస్ ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. గడచిన ముప్ఫయ్ ఏళ్ళలో సౌదీ అరేబియాలో నమోదయిన అత్యల్ప ఉష్ణోగ్రత ఇదే.
తాజా వార్తలు
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం