సౌదీ అరేబియాలో మంచు దుప్పటి.!
- January 22, 2022
సౌదీ అరేబియాలో పలు నగరాలు మంచు దుప్పటిని చవిచూస్తున్నాయి. సున్నా డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడచిన కొన్నేళ్ళుగా లేని ప్రత్యేక పరిస్థితులు సౌదీ అరేబియాలో కనిపిస్తున్నాయి. మైనస్ మూడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండడంతో ఆయా ప్రాంతాల్లో దట్టమైన మంచు పేరుకుపోతోంది. తురైఫ్ ప్రాంతంలో మైనస్ ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. గడచిన ముప్ఫయ్ ఏళ్ళలో సౌదీ అరేబియాలో నమోదయిన అత్యల్ప ఉష్ణోగ్రత ఇదే.
తాజా వార్తలు
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







