వాట్సాప్ గొడవలో భర్తపై ఫిర్యాదు చేసిన భార్య
- March 28, 2016
తన భర్త సోదరీమణులు, వారి ఫ్యామిలీ గ్రూప్ నుంచి తన పేరును తొలగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ భార్య తన భర్తపై పోలీసులకు పిర్యాదు చేసింది. తొలుత ఈ విషయాన్ని తన భర్త దృష్టికి తీసుకు వెళ్ళినా, ఆయన స్పందించకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త సోదరీమణులపై ఆమె కేసు పెట్టారు. వారి నుంచి తనకు రక్షణ కావాల్సిందిగా ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నారు. ఇలాంటి కేసులు ఇంటి వద్దే పరిష్కరించుకోవచ్చని డిపార్ట్మెంట్ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ డైరెక్టర్ మేజర్ షహీన్ అల్ మజ్మి చెప్పారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు మాత్రం గ్రూప్లో అభ్యంతరకర పోస్ట్లు చేస్తుండడంతో ఆమెను తప్పించినట్లు వెల్లడించారు. ఇంటి నుంచి వెళ్ళిపోయి తాను తప్పు చేసిన విషయాన్ని బాధితురాలు అంగీకరించడం ఇందులో కీలక మలుపు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







