సౌదీలో 13,780 మంది ఇల్లీగల్స్ అరెస్ట్
- January 23, 2022సౌదీ: రెసిడెన్సీ, లేబర్ చట్టాలు, సరిహద్దు భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన 13,780 మందిని గత వారం రోజుల్లో కింగ్డమ్లోని వివిధ ప్రాంతాలలో అరెస్టు చేశారు. జనవరి 13 నుంచి 19 మధ్య కాలంలో భద్రతా బలగాలకు చెందిన వివిధ విభాగాలు, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్పోర్ట్స్ (జవాజత్) సంయుక్తంగా చేపట్టిన క్షేత్రస్థాయి తనిఖీల్లో వీరిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో 6,895 మంది రెసిడెంట్స్ చట్టాలను, దాదాపు 5,123 మంది సరిహద్దు భద్రతా నిబంధనలను, 1,762 మందికి పైగా లేబర్ చట్టాల్ని ఉల్లంఘించినవారు ఉన్నారు.
తాజా వార్తలు
- భారత్కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు
- ఎన్నికల వేళ TSRTC ప్రత్యేక బస్సులు..
- తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్
- సౌదీలో 3-సెమిస్టర్ విధానంపై అధ్యయనం పూర్తి..!
- కుమార్తెలను శారీరకంగా హింసించిన తండ్రి అరెస్ట్
- కువైట్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు..!
- ఒమానీ విశ్వవిద్యాలయాలపై రేటింగ్ ప్రారంభం
- దోహా ఇంటెర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- ఫీజులు, ప్రయాణ సమయాలను తగ్గించాలి..పేరెంట్స్