డ్రగ్స్ స్మగ్లింగ్ చేయాల్సిందిగా భార్యపై భర్త ఒత్తిడి
- January 24, 2022
బహ్రెయిన్: అరబ్ మహిళ ఒకరు తన భర్త తనను డ్రగ్స్ స్మగ్లింగ్ చేయాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారంటూ పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి తెలిపారు. బట్టల మాటున డ్రగ్స్ దాచి స్మగ్లింగ్ చేయాలని తనపై ఒత్తిడి తెస్తున్నారని హై క్రిమినల్ కోర్టు ముందు ఆమె వాపోయారు. కాగా, కింగ్ ఫహాద్ కాజ్వే వద్ద ఇద్దరు నిందితుల్ని డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో అరెస్టు చేశారు అధికారులు. వీరి వద్ద నుంచి 350 గ్రాముల హాషిష్ స్వాధీనం చేసుకున్నారు. తొలుత ఆమె భర్తను సోదా చేయగా, ఎలాంటి డ్రగ్స్ లభించలేదు. అయితే, మహిళ ద్వారా డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతుందన్న సమాచారంతో ఆమెను తనిఖీ చేయడగా డ్రగ్స్ బయటపడ్డాయి. బ్యాగులో ఏముందో తనకు తెలియదనీ, వాటిని దాచి పెట్టమని తన భర్త తనకు చెప్పాడని, తాను అందుకు అంగీకరించకపోగా తనను బెదిరించాడనీ ప్రాసిక్యూషన్ యెదుట మహిళ వివరణ ఇచ్చారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫుకెట్ విమాన పైలట్‌కు మత్తు పదార్థం పరీక్షలో పాజిటివ్
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన







