ఫిఫా వరల్డ్ కప్ ఖతార్ 2022 నాటికి 3000 పర్యావరణ సహిత బస్సులు సిద్ధం
- January 24, 2022
ఖతార్: కార్బన్ న్యూట్రల్ వరల్డ్ కప్ లక్ష్యంగా ఖతార్, 30,000 బస్సుల్ని పర్యావరణ సహితంగా అందుబాటులోకి తీసుకురానుంది. వీటిల్లో 25 శాతం ఎలక్ట్రిక్ బస్సులు.మీడియా ప్రతినిథులకు, వర్క్ ఫోర్స్ అలాగే అభిమానులకు కూడా ఈ బస్సులు అందుబాటులో వుంటాయి. మ్యాచ్ టిక్కెట్లు కలిగినవారికి ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తారు.ఇటీవల జరిగిన ఫిఫా అరబ్ కప్, ది ఎమిర్ కప్ 2021లో కూడా ఎలక్ట్రిక్ బస్సుల్ని ప్రయోగాత్మకంగా వినియోగించారు.8 సీట్లు కలిగిన మిని బస్సులు అలాగే 20 మరియు 36 సీట్లు కలిగిన బస్సుల్ని వినియోగిస్తారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 95వ సమావేశం విజయవంతం
- ఎయిర్ ఇండియా ఫుకెట్ విమాన పైలట్‌కు మత్తు పదార్థం పరీక్షలో పాజిటివ్
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం







