‘వెయిట్ పోలీస్’ని ఎదుర్కొన్న ఎమిరేట్స్ క్యాబిన్ క్రూ
- January 24, 2022
యూఏఈ: మాజీ ఎమిరేట్స్ విమాన సిబ్బంది, బరువు పెరిగితే తమపై ఎయిర్‌లైన్స్ గ్రూమింగ్ అధికారులు నిఘా పెట్టేవారని, బరువు కంట్రోల్ చేసుకోకపోతే శిక్షలు ఎదుర్కొనేవారమని చెప్పారు. ‘అప్పీయరెన్స్ మేనేజిమెంట్ ప్రోగ్రామ్’ ద్వారా నియమితులైన కొందరు ఇమేజ్ మరియు గ్రూమింగ్ అధికారులు, గ్లామరస్ ఎమిరేట్స్ ఫేస్ మీద స్పెషల్ దృష్టి పెట్టేవారని చెప్పారు. కొంతమంది సిబ్బందికి రెండు వారాల సమయం ఇచ్చేవారని, ఆ సమయంలో బరువు తగ్గాల్సి వచ్చేదనీ, తగ్గని పక్షంలో శిక్ష ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించేవారని పేర్కొన్నారు. కాగా, యూనిఫామ్ రూల్స్ విషయంలో అయినా టాట్టూలు బహిరంగంగా కనిపించేవాటిపైన ఎయిర్ లైన్స్ సంస్థ చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తుంది.
తాజా వార్తలు
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!
- ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
- పలువురు దౌత్యాధికారులను బదిలీ చేసిన ఒమన్..!!
- అరాద్ ఫోర్ట్ తీరంలో ఫ్యామిలీ కియోస్క్ లకు అనుమతి..!!
- తానా ప్రపంచసాహిత్యవేదిక 95వ సమావేశం విజయవంతం







