జనవరి 27న ఇండియన్ ఎంబసీ 'ఓపెన్ హౌస్' కార్యక్రమం
- January 24, 2022
దోహా: దోహాలోని ఇండియన్ ఎంబసీలో ప్రవాసీయులకు సంబంధించిన ఏవైనా అత్యవసర సమస్యలను వినడానికి / పరిష్కరించడానికి భారత రాయబారి 2022 జనవరి 27 గురువారం మధ్యాహ్నం 03:00 నుండి 05:00 గంటల మధ్య ఓపెన్ హౌస్ నిర్వహిస్తారు.
పాల్గొన దలిచిన ప్రవాసీయులు ఈ క్రింది విధానాల ప్రకారం ఓపెన్ హౌస్ కు హాజరు కావచ్చు:
1. నేరుగా ఎంబసీ ప్రాంగణానికి ప్రవేశం(03:00 pm-04:00 pm).
2. ఫోన్ కాల్ ద్వారా 00974 - 30952526(04:00 pm-05:00 pm)
3. ఆన్లైన్ మోడ్ (జూమ్ సమావేశం) (04:00 pm-05:00 pm)
మీటింగ్ ID: 830 1392 4063
పాస్కోడ్: 1220100
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!
- ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం







