దగ్గుమందు ముసుగులో మారకద్రవ్యాల వ్యాపారం
- June 09, 2015
దగ్గుమందు ముసుగులో మారకద్రవ్యాల వ్యాపారం చేస్తున్నారన్న ఆరోపణలపై అబాట్ కంపెనీ యజమాని అరీబ్ను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఉన్న అబాట్ కంపెనీలో మత్తుమందులతో పెన్సిడిల్ దగ్గుమందులను తయారు చేస్తున్నట్లు తెలిసింది.రూ. 57 కోట్ల విలువైన మందులను బంగ్లాదేశ్‌కు ఎగుమతి చేస్తుండగా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణలోని అబాట్ కంపెనీలపై కేసులు నమోదు చేస్తామని డీజీ అకున్ సబర్వాల్ చెప్పారు. ఈ కేసులో కంపెనీ యజమాని అరీబ్ను విచారిస్తున్నామని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







