'తెలంగాణ ఆవిర్భావ' వేడుకలకు వేదిక కానున్న బహ్రెయిన్
- June 09, 2015
బహ్రెయిన్ లో జూన్ 12వ తేది శుక్రువారం తెలంగాణా సంస్కృతిక సంఘం ఆధ్వర్యం లో తెలంగాణ ఆవిర్భావ సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రముఖ పారిశ్రామిక వేత్త మరియు కువైట్, బహ్రెయిన్, సౌదీ, తెలంగాణ సంస్కృతిక అధ్యక్షులు శ్రీ హరిప్రసాద్ గారు మరియు కార్యవర్గ సభ్యులు సామ చిన్న రాజారెడ్డి, పయ్యావుల శ్రీనివాసు, వెంకటస్వామి, రవి దాసరి, మురళి విట్టాల్ తెలిపారు.ఈవేడుకకు ముఖ్య అతిధి గా విచ్చేస్తున్న శ్రీమతి కవిత గారు M.P. బహ్రెయిన్ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో ఇండియన్ స్కూల్ గ్రౌండ్స్ ఐస టౌన్ బహ్రెయిన్ లో ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహాకులు తెలిపారు. కావున తెలుగు వారు అందరు పాలుగుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చెయ్యవలసింది గా కోరుతున్నాం.అలాగే గల్ఫ్ లో కార్మికుల సమస్యలు గురించి కవిత గారికి చెప్పి అందరిని ఆదుకునె ప్రయత్నం చేస్తామని కార్యవర్గ సభ్యులు చెప్పారు.
--యం.వాసుదేవ రావు(బహ్రెయిన్)
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







