ఎమ్‌ఐ-171 కూలిన ఘటనలో 12మంది సైనికులు మృతి..

- March 28, 2016 , by Maagulf
ఎమ్‌ఐ-171  కూలిన ఘటనలో 12మంది సైనికులు మృతి..

 ఆర్మీ హెలికాప్టర్ కుప్ప కూలిన ఘటనలో పన్నెండు మంది సైనికులు మృతిచెందిన సంఘటన అల్జీరియాలో చోటుచేసుకుంది. ఎమ్‌ఐ-171 అనే హెలికాప్టర్ దేశానికి దక్షిణాన ఉన్న రెగ్గేన్ ప్రాంతంలో కూలిపోయింది. సాంకేతిక లోపం కారణంగా ఈ దుర్ఘటన జరిగినట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించినట్టు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com