భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్‌కు కరోనా పాజిటివ్...
- January 27, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ విధ్వంసం కొనసాగుతోంది. సామాన్యుల నుంచి దేశ ఉప రాష్ట్రపతి వరకు అందిరిని కోవిడ్ పట్టి పీడిస్తోంది. ఇప్పుడు ఈ జాబితాలో భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ పేరు కూడా చేరింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇదే విషయాన్ని ఆయన ట్విట్టర్లో ప్రకటించి, ఇటీవల తనను సంప్రదించిన వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. దీంతో పాటు గతంలో తనతో పరిచయం ఉన్న వారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- సీఎం కేసీఆర్‌తో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భేటీ
- ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు..
- దుబాయ్ స్టోర్లలో ప్లాస్టిక్ బ్యాగులపై ఛార్జీలు
- ఫిఫా మస్కట్ లాయీబ్ ‘స్టాంప్’ ఆవిష్కరణ
- మద్యానికి బానిసైన భర్త నుండి విడాకులు పొందిన మహిళ
- వాక్-ఇన్ పాస్‌పోర్ట్ సేవా శిబిరాలను ఏర్పాటు చేయనున్న దుబాయ్ ఇండియన్ కాన్సులేట్
- పలు దేశాల్లో మంకీపాక్స్ కేసులు ..భారత్ అప్రమత్తం
- తీవ్ర ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక.. పాఠశాలలు, కార్యాలయాల మూత
- ఉద్యోగ ఒప్పంద రద్దుకు 60 రోజుల నోటీసు అవసరం: సౌదీ
- 2030నాటికి $4 బిలియన్ల వ్యవస్థగా ‘మెటావర్స్’