కఠిన వాతావరణ పరిస్థితులు..ఆపదలో ఉన్న మహిళను వాయు మార్గంలో తరలించిన దుబాయ్ పోలీసులు
- January 28, 2022
దుబాయ్: దుబాయ్ పోలీస్ వాయు విబాగం, బలమైన గాలులు, తక్కువ విజిబిలిటీ వున్నప్పటికీ అత్యంత సాహసోపేతంగా ఓ భారతీయ మహిళను ఎయిర్ లిఫ్ట్ చేయగలిగారు. వాయు మార్గంలో ఆమెను ప్రమాదకరమైన ప్రదేశం నుంచి తరలించారు. వరల్డ్ ఐలాండ్స్‌లో ఆమె అనారోగ్యానికి గురయ్యారు. అక్కడి నుంచి ఆమెను క్షేమంగా రసీద్ ఆసుపత్రికి తరలించారు. కష్టమైన వాతావరణ పరిస్థితుల్లో హెలికాప్టర్ ఆ ప్రాంతానికి చేరుకుని, ఆమెను రక్షించడం ఇబ్బందిగా మారినా, ఆమెను సకాలంలో రక్షించామని అధికారులు తెలిపారు.
The #DubaiPolice Air Wing raced against the clock to save the life of a woman, in her 30s, after receiving a report of her critical condition in Anantara World Islands Dubai Resort. pic.twitter.com/fUcphkYLja
— Dubai Policeشرطة دبي (@DubaiPoliceHQ) January 28, 2022
తాజా వార్తలు
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!
- ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
- పలువురు దౌత్యాధికారులను బదిలీ చేసిన ఒమన్..!!
- అరాద్ ఫోర్ట్ తీరంలో ఫ్యామిలీ కియోస్క్ లకు అనుమతి..!!
- తానా ప్రపంచసాహిత్యవేదిక 95వ సమావేశం విజయవంతం
- ఎయిర్ ఇండియా ఫుకెట్ విమాన పైలట్‌కు మత్తు పదార్థం పరీక్షలో పాజిటివ్
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!







