షేక్ జబెల్ హెల్త్ సెంటర్లో సందర్శకులకు 24 గంటలూ అనుమతి
- January 28, 2022
మనామా: షేక్ జబెర్ అల్ అహ్మద్ అల్ సబాహ్ హెల్త్ సెంటర్ - బార్బర్ ఇకపై 24 గంటలూ రోగులకు సేవలందించనుంది. ఇరవై నాలుగు గంటల పాటు సేవలు అందించేలా పార్లమెంటరీ ప్రపోజల్‌కి ఆమోదం లభించడంతో రోగులకు ఇకపై మరింతగా ఈ కేంద్రం వైద్య సేవల్ని అందించే వీలు కలిగింది. షేక్ జబెర్ కేంద్రం ప్రస్తుతం 18 మంది వైద్యులతో రోగులకు సేవలు అందిస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్‌లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!
- మాల్ ఆఫ్ మస్కట్‌లో 'సెంచరీ సినిమాస్' ప్రారంభం..!!
- సౌదీలో కమర్షియల్ కన్సీల్ మెంట్ పై ఉక్కుపాదం..!!
- కువైట్‌లో భారీ ప్రమాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం..!!
- బహ్రెయిన్ బీచ్‌లో తెలంగాణ వాసి మృతి
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్‌కు? సమ్మర్ బ్రేక్‌కు ముందే క్లారిటీ..!!







