పిల్లలకు కోవిడ్ వ్యాక్సినేషన్: ప్రత్యేకమైన కేంద్రం ఏర్పాటు

- January 28, 2022 , by Maagulf
పిల్లలకు కోవిడ్ వ్యాక్సినేషన్: ప్రత్యేకమైన కేంద్రం ఏర్పాటు

అబుధాబి: అబుధాబి హెల్త్ సర్వీసెస్ కంపెనీ (సెహా), ఎతిహాద్ హీరోస్ హెల్త్ కేర్ సెంటర్‌ని అబుధాబిలో ప్రారంభించింది. 3 నుంచి 16 ఏళ్ళ వయసువారికి ప్రత్యేకంగా ఇక్కడ వ్యాక్సినేషన్ చేస్తారు. అత్యున్నత ప్రతిభ గల వైద్యులు, నర్సులతో ఇంటిగ్రేటెడ్ మెడికల్ టీమ్ ఇక్కడ పనిచేయనుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ కేంద్రం సేవలందిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com