శుక్రవారం మార్కెట్ వద్ద రికార్డు స్థాయిలో ట్రాఫిక్ ఉల్లంఘనలు
- January 28, 2022
కువైట్: శుక్రవారం మార్కెట్ వద్ద ట్రాఫిక్ విభాగం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, రికార్డు స్థాయిలో ఉల్లంఘనల్ని గుర్తించింది. జనరల్ ట్రాఫిక్ విభాగం నిర్వహించిన తనిఖీల సందర్భంగా 4 వాహనాల్ని సీజ్ చేశారు. ముగ్గురు రెసిడెన్సీ ఉల్లంఘనుల్ని అదుపులోకి తీసుకున్నారు. 780 ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన నోటీసులు జారీ చేశారు. 700 వాహనాలకు హెచ్చరిక నోటీసులు పంపడం జరిగింది. అధిక శబ్దం వచ్చేలా వాహనాల్ని మార్చుతున్న గ్యారేజీలకు సైతం హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫుకెట్ విమాన పైలట్‌కు మత్తు పదార్థం పరీక్షలో పాజిటివ్
- ఇంటికి అడ్డుగా పార్కింగ్ చేస్తే QAR 300 జరిమానా..!!
- యూఏఈలోలో దాదాపు 20 విమానాలు ఆలస్యం, రద్దు..!!
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన







