సుహాసిని తో కలిసి నటించనున్న ఎన్టీఆర్
- March 28, 2016
టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమా తర్వాత జనతాగ్యారేజీ తో అలరించేందుకు సిద్దమవుతోన్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో వస్తోన్న జనతాగ్యారేజీలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎన్టీఆర్ తాజా ప్రాజెక్ట్‌లో మోహన్‌లాల్‌కు భార్య పాత్రలో ఎవరు నటిస్తున్నారన్న సస్పెన్స్‌కు తెరపడింది. ఈ పాత్రకు ప్రముఖ నటి సుహాసినిని ఎంపికచేసింది చిత్ర యూనిట్. గతంలో సుహాసిని ఎన్టీఆర్ నటించిన రాఖీ, బాద్షా సినిమాల్లో కనిపించారు. వీరి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాలు బాక్సాపీస్ వద్ద సక్సెస్నందుకున్నాయి. తాజా మూవీ పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.మరోసారి వీరి కాంబినేషన్ జనతా గ్యారేజీకి కలిసొస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.
తాజా వార్తలు
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్‌గా అనిల్ చంద్ర పునేఠా నియామకం
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్‌లో మెడికల్ సెంటర్ మూసివేత..!!









