కోవిడ్ నిబంధనల ఉల్లంఘన: రెస్టారెంట్ మూసివేత
- January 29, 2022
మనామా: హెల్త్ మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం కోవిడ్ 19 నిబంధనల నేపథ్యంలో ఓ రెస్టారెంటుని మూసివేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. 16 ఇతర రెస్టారెంట్లకు నోటీసులు జారీ చేశారు. మొత్తం 158 రెస్టారెంట్లలో తనిఖీలను నిర్వహించడం జరిగింది. ఇంటీరియర్ మినిస్ట్రీ, ఇండస్ట్రీ కామర్స్ మరియు టూరిజం మినిస్ట్రీ అలాగే బహ్రెయిన్ ఎగ్జిబిషన్ మరియు టూరిజం అథారిటీతో కలిసి ఈ తనిఖీలు నిర్వహించారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







