GCC దేశాలలో కొవిడ్ రికవరీ.. ఫస్ట్ ప్లేస్ లో ఒమన్
- January 30, 2022
ఒమన్: కొవిడ్-19 వ్యాప్తి నిరోధానికి ఒమన్ ప్రభుత్వం తీసుకుంటున్నచర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. దీంతో మెరుగైన రికవరీ రేటు నమోదు అవుతోంది. తాజాగా 93.4 శాతం రికవరీ రేటుతో ఒమన్ సుల్తానేట్ GCC దేశాలలో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. ఇప్పటివరకు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల్లో 100 మిలియన్ల కంటే ఎక్కువ మోతాదుల వ్యాక్సిన్ను అందించారు. జీసీసీ దేశాల్లో రికవరీ రేటు 91.7 శాతంగా ఉంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







