అమెరికాలో మంచు తుఫాను...
- January 30, 2022అమెరికా: అమెరికాలో మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. న్యూయార్క్, బోస్టన్, ఫిలడెల్ఫియా నగరాల్లోని రోడ్లపై అడుగుమేర మంచు పేరుకుపోయింది.రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోగా.. మంచు తుఫాను ధాటికి దేశవ్యాప్తంగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. నాలుగు వేలకు పైగా విమాన సర్వీసులు రద్దు చేశారు అధికారులు.
హిమపాతం పెరిగే అవకాశం ఉందన్న అమెరికా వాతావరణ విభాగం అంచనాల మేరకు ప్రభుత్వ ఆఫీసులు, పాఠశాలలు మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. ప్రజలెవరు ఇళ్లనుంచి బయటకు రావద్దని హెచ్చరించారు అధికారులు.అమెరికాలోని ఉత్తర ప్రాంతాల్లో మంచు బీభత్సం కొన్నాళ్లుగా కొనసాగుతోంది. ప్రజలు కనీస అవసరాల కోసం కూడా బయటకు వచ్చే పరిస్థితుల్లేవు.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్