115 మంది ఉగ్రవాదులు హతం
- March 28, 2016
సోమాలియాలో ప్రభుత్వ బలగాలు జరిపిన దాడిలో దాదాపు 115 మంది అల్ షబాబ్ ఉగ్రవాదులు మృతి చెందారు. ఈ విషయాన్ని స్థానిక ప్రభుత్వాలు ధ్రువీకరించాయి. ఈ పోరాటంలో మరో 110 మంది ఉగ్రవాదులను బందీలుగా పట్టుకున్నారు. దీంతో దేశం మధ్య భాగంలోని మిలిటెంట్లను ఉత్తర ప్రాంతంలోకి తరిమేశారు. గామ్లుడగ్ అధ్యక్షుడు అబ్దికరీమ్ హుస్సేని మాట్లాడుతూ ఉగ్రవాదులను తుడిచిపెట్టేయాలని సైన్యం నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. మొత్తం మీద నాలుగు రోజుల భీకర పోరు తర్వాత ఉగ్రవాదులు ఓడిపోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
తాజా వార్తలు
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..









