భారత వాయు సేన సాహసయాత్ర
- March 28, 2016
భారత వాయుసేనకు చెందిన పైలట్లు ఓపెన్ కాక్‌పిట్‌లో 10 వేల కిలో మీటర్లు ప్రయాణించి సరికొత్త జాతీయ రికార్డును నెలకొల్పారు. 14 మందితో కూడిన పైలట్ల బృందం పారామోటర్తో ఈ సాహసయాత్ర చేపట్టింది. ఫిబ్రవరి 1న పశ్చిమ్‌బంగలోని కలైకుందా ఎయిర్‌బేస్ నుంచి వీరి ప్రయాణం ప్రారంభమైంది. దేశంలోని వివిధ ప్రాంతాలను చుట్టి.. మొత్తం పది వేల కిలోమీటర్లు ప్రయాణించి గత శనివారం వారు తిరిగి ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారు. ఎంపీఎస్ సోలంకీ నేతృత్వంలోని ఈ బృందం.
గతంలో ఉన్న 9,132 కి.మీల రికార్డును అధిగమించింది. ఈ బృందం కన్యాకుమారి, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హిమాలయపర్వతాలు, దిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్ల మీదుగా ప్రయాణించి కలైకుందా చేరుకుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







