బహ్రెయిన్ ఎస్ఎంసీ గోదాములో అగ్నిప్రమాదం
- January 31, 2022
బహ్రెయిన్: నిన్న తెల్లవారుజామున సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ (SMC)లోని గోదాములలో ఒకదానిలో అగ్నిప్రమాదం సంభవించింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ డిపార్టుమెంట్ సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి మంటలను అదుపు చేయడంతో తీవ్ర నష్టం వాటిల్లలేదని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతుందని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!
- డిజిటల్, ఏఐ రంగాల్లో సహకారంపై బహ్రెయిన్, సౌదీ చర్చలు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నాలు..యూఏఈ హెచ్చరిక..!!
- ఇంటర్నెట్ భద్రతలో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా సౌదీ అరేబియా..!!
- ఖతార్‌లో రియల్ ఎస్టేట్ విక్రయాలు QR696.5 మిలియన్లు..!!
- ఒమన్‌లో రోడ్డుపై ప్రమాదకర స్టంట్లు.. డ్రైవర్ అరెస్ట్..!!







