మనీలాండరింగ్ నిందితుల నుండి SR2 బిలియన్లు జప్తు
- January 31, 2022
రియాద్: మనీలాండరింగ్‌కు పాల్పడిన ఇద్దరు వ్యక్తుల నుంచి పబ్లిక్ ప్రాసిక్యూషన్ దాదాపు SR2 బిలియన్లను జప్తు చేసింది. ఆర్థిక నేరాలపై న్యాయస్థానం ప్రాథమిక తీర్పును అనుసరించి ఈ మొత్తాన్ని సీజ్ చేశారని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌లోని ఒక అధికారి తెలిపారు. మాదక ద్రవ్యాల వ్యాపారంలో సంపాదించిన మొత్తాన్ని కంపెనీల ముసుగులో దేశం దాటించిన నిందితుల దగ్గర నుంచి ఈ మొత్తాన్ని సీజ్ చేశారు. విదేశాలకు బదిలీ చేసిన దానితో సమానమైన మొత్తాన్ని జప్తు చేయడంతోపాటు ఈ నేరాల్లో పాల్గొన్న వాణిజ్య సంస్థల నుంచి మొత్తం SR100 మిలియన్ల జరిమానా విధించారు. జైలు శిక్ష తర్వాత నిందితులను సౌదీ అరేబియా నుంచి బహిష్కరించనున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







