పన్ను చట్టాన్ని ఉల్లంఘించిన ఇద్దరికి ఫైన్, జైలుశిక్ష
- January 31, 2022
మస్కట్: ఆదాయపు పన్ను చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఇద్దరు వ్యక్తులకు అమెరత్ విలాయత్‌లోని కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ కోర్టు.. RO2,000 జరిమానా, 6 నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు(నం 28/2009)ను ఇచ్చింది. ఆదాయపు పన్నుకు సంబంధించి సరైన డేటాను అందివ్వని కారణంగా వీరిపై కోర్టు చర్యలు తీసుకుందని పన్ను అథారిటీలోని ఒక అధికారి తెలిపారు. అలాగే శిక్షాకాలం ముగియగానే వారిని దేశం నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని కూడా కోర్టు తన తీర్పులో వెల్లడించింది. టాక్స్ అథారిటీ లీగల్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ డాక్టర్ అబ్దుల్ హకీమ్ బిన్ సలీమ్ అల్ హార్తీ మాట్లాడుతూ.. ఇద్దరు వ్యక్తులు పన్ను ఎగవేతలను పాల్పడినట్లు సమాచారం అందడంతో వారిని విచారించామన్నారు. తప్పుడు పన్ను రిపోర్టులను సమర్పించినట్లు గుర్తించి, కేసు ఫైల్ చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు పంపామన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..