సతీష్ సెల్వకుమార్ దర్శకత్వంలో కార్తీ ,సమంతల సినిమా
- January 31, 2022
చెన్నై: సౌత్ స్టార్ హీరోల్లో సూర్య ఒకరు. ఇపుడు అయన తమ్ముడు కార్తీ స్టార్ హీరోయిన్ సమంతతో సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నారు. వీరి కాంబో సెట్ అయ్యిందని తమిళ మీడియా వర్గాల సమాచారం. సతీష్ సెల్వకుమార్ దర్శకత్వంలో కార్తీ ,సమంతల కాంబో సినిమా స్టార్ట్ అవ్వనుంది . కాగా సమంత ఆమె నటించిన తెలుగు సినిమా ‘శాకుంతలం’ విడుదలకు సిద్ధంగా ఉంది.. తమిళ సినిమా ఒకటి విడుదల కోసం వెయిటింగ్ లో ఉంది. ‘యశోద’ అనే ఒక భారీ మల్టీ లాంగ్వేజ్ మూవీ కూడా షూటింగ్ దశలో ఉంది. హిందీలో తాప్సి నిర్మాణంలో ఒక సినిమాను చేసేందుకు ఈమె ఓకే చెప్పింది. ఒక వెబ్ సిరీస్ ను కూడా ఈమె చేయబోతుంది. ఇవి కాకుండా ఒక ఇంగ్లీష్ సినిమాలో కూడా కనిపించబోతుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!