ఏపీ హైకోర్టుకు ఏడుగురు జడ్జీలు...సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు
- January 31, 2022
అమరావతి: అమరావతి: ఏపీ హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తులకు కొలీజియం సిఫార్సు చేసింది.ఈనెల 29న సమావేశమైన సుప్రీంకోర్టు కొలీజియం.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఏడుగురు న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్స్ చేసింది. ఏడుగురు న్యాయవాదులకు పదోన్నతి కల్పిస్తూ న్యాయమూర్తులుగా నియమించాలంటూ సిఫార్సు చేసింది. కొనకంటి శ్రీనివాసరెడ్డి, గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, తర్లాడ రాజశేఖర్‌రావు, సత్తి సుబ్బారెడ్డి, చీమలపాటి రవితోపాటు వడ్డిబోయిన సుజాత పేర్లను కొలీజియం సిఫార్సు చేసింది.
తాజా వార్తలు
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?