డిజిటల్ సౌదీ పెవిలియన్ ప్రారంభించిన సౌదీ అరేబియా

- January 31, 2022 , by Maagulf
డిజిటల్ సౌదీ పెవిలియన్ ప్రారంభించిన సౌదీ అరేబియా

సౌదీ అరేబియా: రియాద్‌లో ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు డిజిటల్ గర్నమెంట్ అథారిటీ నేతృత్వంలో జరగనున్న లీప్ కాన్ఫరెన్స్ (గ్లోబల్ టెక్నికల్ ఈవెంట్) సందర్భంగా 30 ప్రభుత్వ ఏజెన్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. డిజిటల్ గవర్నమెంట్ విభాగంలో సౌదీ అరేబియా సాధించిన విజయాల్ని ఈ వేదికపై ప్రస్తావిస్తారు.రిపబ్లిక్ ఇస్టోనియా,సుల్తానేట్ ఒమన్ తదితర దేశాలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com