సౌదీ: వ్యాట్ జరీమానాల రీ-క్లాసిఫికేషన్
- January 31, 2022
సౌదీ అరేబియా: వాల్యూ యాడెడ్ టాక్స్ (విలువ ఆధారిత పన్ను)కి సంబంధించిన జరీమానాలు, పెనాల్టీలకు సంబంధించి రీ-క్లాసిఫికేషన్ జరిగింది. ముందుగా ఆయా సంస్థలకు జరీమానా విధించకుండా ఉల్లంఘనలపై అప్రమత్తం చేస్తున్నారు.ఒకే ఉల్లంఘన మళ్ళీ మళ్ళీ జరిగితే అప్పుడు జరీమానాలు విధిస్తారు.ఇందు కోసం మూడు నెలల గ్రేస్ పీరియడ్ కూడా ఇస్తారు. ట్యాక్స్ చెల్లింపులు ఆలస్యమైనా, సంబంధిత వివరాలు సమర్పించడంలో ఆలస్యమైనా.. తగు చర్యలు తీసుకుంటారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







