వ్యక్తిగత లగేజీలో 10 కిలోల మరిజువానా స్వాధీనం
- January 31, 2022
కువైట్: ఎయిర్ కార్గో కంట్రోల్ సెక్షన్ కస్టమ్స్ అధికారులు 10 కిలోల మరిజువానా, 40 క్యాన్ల లిక్విడ్ సబ్స్టాన్స్ మరిజువానా ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. అమెరికా నుంచి వచ్చిన పర్సనల్ బ్యాగింగ్లో వీటిని గుర్తించి, స్వాధీనం చేసుకోవడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. సదరు బ్యాగేజీ, ఓ అరబ్ జాతీయుడికి చెందినదని అధికారులు తెలిపారు. ఒక్కో క్యానులో 500 మిల్లీగ్రాముల మరిజువానా ఆయిల్ వుందనీ, మొత్తం 40 క్యాన్లను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. నిందితుడ్ని అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







