ఫిబ్రవరి 10న ప్రభుత్వ కార్యాలయాల్లో సగం పనిదినం.!
- February 01, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ క్యాబినెట్ ఫిబ్రవరి 10వ తేదీన సగం పని దినంగా అన్ని మినిస్ట్రీలు మరియు స్టేట్ డిపార్టుమెంట్లకు నేషనల్ స్పోర్ట్స్ డే సందర్బంగా ప్రకటించడం జరిగింది. సిబ్బందికి ఆటల ప్రాముఖ్యతను తెలియజేసేలా ఈ సగం పని దినాన్ని కేటాయించారు.
తాజా వార్తలు
- బరాకా అణు విద్యుత్ కేంద్రం ఘటన పై యూఏఈ స్పందనకు IAEA ప్రశంసలు
- ఇరాన్ 75వేల మందిని హత్య చేసింది: ట్రంప్ సంచలన ఆరోపణలు
- దుబాయ్‌లో లగ్జరీ కార్లతో ఇన్సూరెన్స్ మోసం.. ఐదుగురికి జైలు శిక్ష
- WPL 2027 మినీ వేలం తేదీ ఖరారు..
- యూఏఈలో ఐదేళ్లలో రెట్టింపైన ప్రైవేట్ జెట్ రాకపోకలు..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల్లో వార్షికంగా 1.2% పెరుగుదల..!!
- ఒమన్‌లో వరుస కేబుల్ చోరీల నిందితుడు అరెస్ట్..!!
- కువైట్ పాఠశాలల్లో చైనీస్ భాష.. ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు..!
- నవంబర్ నాటికి ముహర్రఖ్ సూక్ రోడ్డు పనులు పూర్తి..!
- పాలపిట్టలను బంధిస్తే చట్టపరమైన చర్యలు: సీపీ సజ్జనార్







