ఆన్‌లైన్ ద్వారా అటార్నీ పవర్స్ తిరిగి జారీ చేసేందుకు వీలు కల్పించిన మినిస్ట్రీ

- February 01, 2022 , by Maagulf
ఆన్‌లైన్ ద్వారా అటార్నీ పవర్స్ తిరిగి జారీ చేసేందుకు వీలు కల్పించిన మినిస్ట్రీ

రియాద్: మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ (ఎంవోజె), ఇ- సర్వీసు ద్వారా క్లయింట్స్, ఇ-పవర్ ఆఫ్ అటార్నీని జారీ చేసేందుకు వీలు కల్పించింది. ఈ వ్యవహారాలకు సంబంధించి పట్టే సమయాన్ని తగ్గించేందుకోసమే ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చారు. naiz.sa పోర్టల్‌లోకి లాగిన్ అయి, ‘పవర్ ఆఫ్ అటార్నీ జారీ’ విభాగాన్ని సెలక్ట్ చేయాల్సి వుంటుంది. ఆ తర్వాత పాత పవర్ ఆఫ్ అటార్నీని కాపీ చెయ్యాలి. పాత పవర్ ఆఫ్ అటార్నీ మరియు పార్టీల ఐడీ నంబరుని జత చేయాలి. పని సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com