10 శాతం మేర రైడ్ ధరలు తగ్గించిన కరీమ్
- February 01, 2022
ఖతార్: మల్టీ సర్వీసెస్ వేదిక కరీమ్, కార్ రైడ్స్ ధరల్ని 10 శాతం మేర తగ్గించింది.గతంలో ధరల కంటే 10 శాతం తక్కువగా అంటే, 7.5 ఖతారీ రియాల్స్కే రైడ్ దొరుకుతుంది. గతంలో ఓల్డ్ ఎయిర్ పోర్టు నుంచి వెస్ట్ బే వరకు 15 రియాల్స్ వుండగా 14 రియాల్స్కి తగ్గుతుంది. కొన్ని రైడ్స్ ధరలు 27 నుంచి 24 ఖతారీ రియాల్స్ వరకు కూడా తగ్గుతాయి. ఇటు వినియోగదారులకు అటు కెప్టెన్లకూ లాభం కలిగేలా ఈ ధరల సవరింపు జరిగింది. రైడ్ ధరల తగ్గింపు కారణంగా ఎక్కువమంది ఈ వాహనాల్ని వినియోగించడం జరుగుతుందని కరీమ్ జనరల్ మేనేజర్ ఖాలెద్ నుసైబెహ్ చెప్పారు.
తాజా వార్తలు
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!
- తట్టై హిందూ కమ్యూనిటీ రక్తదాన శిబిరం..!!
- AI ఉపయోగించి కాపీరైట్ ఉల్లంఘన.. SR9000 జరిమానా
- ఖతార్ పీఎం తో అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ సమావేశం..!!
- కువైట్ లో 269 మంది అరెస్టు..!!
- మహిళల హకీ ఆసియా కప్లో ఫైనల్కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!